రేణిగుంట మే 10.

అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు రేణిగుంట మండలం, జీపాలెం పంచాయితీ స్టార్ కృష్ణా నగర్ లోని వారి నివాసంలో కుటుంబ సభ్యుల మరియు ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా జరిగినవి. ఈ వేడుకలలో తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్ కుటుంబ సమేతంగా విచ్చేసి స్టార్ కృష్ణ ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ జన్మదిన వేడుకలలో స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఏ. ఓ.కోమలేశ్వరి, ద్వారక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *