ఎల్ బి నగర్
శ్రీ సాయి శరణాలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
కొల్లూరు యాదగిరి దంపతుల 50 వసంతాల పెళ్లిరోజు వేడుకలు కొత్తపేట న్యూ మారుతీ నగర్ వారి స్వగృహం నందు అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల కాలనీవాసుల బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగాయి
పెళ్లిరోజు సందర్భంగా అందులకు ఎం ఎం సి కార్మికులకు చీరలు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు