మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా పంచాయతీ కారోబార్ సాయిలు,ట్రాక్టర్ డ్రైవర్ సాయిలు,సఫాయి సాయిలు లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామపంచాయతీకి ఎంతో కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ కుమ్మరి రాములు,ఉప సర్పంచ్ శంకర్,ఎస్టీ సేల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్, మండల బంజారా సంఘం అధ్యక్షులు గోపి సింగ్,తదితరులు ఉన్నారు