కాణిపాకం మార్చ్ 03 మన ద్యాస

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో వైశాఖ మాసం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మంగళవారం తేదీ-03.03.2026 నాడు “పాక్షిక కేతుగ్రష్ట చంద్రగ్రహణం” సందర్భంగాఈరోజు ఉదయం 6:20 గంటల నుండి సాయంత్రం 6:47 ఆలయ మూసివేత ఆలయం మూసివేయడం అయినది, నియమాల ప్రకారం, గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల (మూడు యామాలు) ముందు ఆలయాన్ని మూసివేయాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమవుతుండటంతో ఈరోజు ఉదయం 6:20 గంటల నుండి ప్రధాన దేవాలయము మరియు అనుబంధ దేవాలయములు, మూసివేయబడుతుంది.తిరిగి గ్రహణం ముగిసిన అనంతరం ఈరోజు సాయంత్రం 6:47 తరువాత ఆలయ శుద్ధి పుణ్యాహవచనం, మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి తేదీ- 04.03.2026 బుధవారం ఉదయం నుండి భక్తులకు విధావిధిగా దర్శన భాగ్యములు కల్పించబడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *