బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి28. రిపోర్టర్ కమల్ రెడ్డి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో సాక్షి వారి సౌజన్యం తో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి అందించారు.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులకు ఉపయోగపడాలని స్టడీ మెటీరియల్ అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కటసుబ్బయ్య,లింగారెడ్డి, ఉపాధ్యాయిని ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *