మన ధ్యాస,హైదరాబాద్,హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కుజహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మర్యాదపూర్వకంగా స్వగృహంలో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సర శోభతో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లి ఎంతో ఆదరణ పొందుతుందని ఆమె తెలిపారు. రానున్న మున్సిపల్ ఎంపీటీసీ,జడ్పిటిసి, ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించే విధంగా కార్యకర్తలను కృషి చేయాలని తెలిపారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *