తవణంపల్లి సెప్టెంబర్ 25 మన ద్యాస

తవణంపల్లి మండలంలో పలు గ్రామాలలో ఏకాత్మక మానవతావాది సిద్ధాంతకర్త అంత్యదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భముగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొందుతూ వారికి అంజలి ఘటించడం జరిగింది జనతా పార్టీ ఆదేశాల మేరకు తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామం బూతు నెంబర్ 116 నందు బిజెపి తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామంలో భూత్ అధ్యక్షులు రమాదేవి మరియు కార్యదర్శి డబ్ల్యూ శ్రీపతి నాయుడు మండల కోశాధికారి ఆర్ యోగేష్ తదితరులు పాల్గొని ఘనంగా అంజలి ఘటించడం జరిగినది. అలాగే మండలం లోని అరగొండ గ్రామపంచాయతీ నలపరెడ్డి పల్లి గ్రామం బూత్ నెంబర్ 117 నందు ఈరోజు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి 109వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగినది ఇందులో బూత్ కమిటీ అధ్యక్షులు కే గుణశేఖర్ బూత్ కార్యదర్శి గణేష్ ఎస్ బాబు కే బాలచంద్ర ఎస్ శివ ప్రసాద్ సి భారతి మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది. మండలం లోని దిగువమాగం గ్రామపంచాయతీ బూత్ నెంబరు 115 లో ఈరోజు పండిత్ దీన దయాల్ ఉపాధ్యాయ గారి 109వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగినది ఇందులో మండల అధ్యక్షులు వీ.రమాదేవి బూత్ కమిటీ అధ్యక్షులు కే. మునిరత్నం నాయుడు బూత్ కార్యదర్శి మీ రేవతి లక్ష్మీ గారు మనీ ఎం శాంతి మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.

oplus_8388608

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *