అమరావతి,సెప్టెంబర్ 24 : (మన ధ్యాస న్యూస్ ):///

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్యానెల్ స్పీకర్‌గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యవహరించారు.5 వ రోజు శాసనమండలిలో (బుధవారం) ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరించి, స్పీకర్ కుర్చీ నుంచి సభా కార్యక్రమాలను నడిపించారు.సభలో జరిగే చర్చలను శాంతంగా వినిపిస్తూ, సభ్యుల అభిప్రాయాలకు సమాన అవకాశమిస్తూ..అధికార, ప్రతిపక్ష సభ్యుల చర్చలు సజావుగా కొనసాగేలా చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *