ఉరవకొండ మన న్యూస్ :30 మంది లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పయ్యావుల శ్రీనివాసులు మాట్లాడుతూ, “మీకు కష్టం వచ్చినప్పుడు మేము మీ కుటుంబానికి పెద్ద కొడుకులాగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మొత్తం ₹11,58,176 (పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల నూట డెబ్భై ఆరు రూపాయలు) విలువైన చెక్కులు 25 మందికి మంజూరయ్యాయి. పయ్యావుల శ్రీనివాసులు గారు ఈ చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.
ఉరవకొండ మండలం:-
- ఉరవకొండ టౌన్ – గొల్ల అంపే నాగరాజు కు Rs.73,992/-
- ఉరవకొండ టౌన్ – హరిహర శ్రీనివాస శర్మ కు Rs.58,500 /-
- ఉరవకొండ టౌన్ – షేక్ అల్లా బకాష్ కు Rs.1,40,785/-
- ఉరవకొండ టౌన్ – చీజాల నాగేంద్రఅప్ప కు Rs.27,100/-
- ఉరవకొండ టౌన్ – సాదు పురుషోత్తం కు Rs.30,724/-
- రాకెట్ల గ్రామం – బోయ సరోజమ్మ కు Rs.46,942 /-
- లత్తవరం తాండ గ్రామం – వి సాలమ్మ కు Rs.20,000/-
- పెద్దముష్టూరు – ముమ్ముల సుజాత కు Rs.1,72,927/-
- ఉరవకొండ టౌన్ – రెహాన్ కు Rs.20,000/-
- ఉరవకొండ టౌన్ – తగ్గుపర్తి గౌరమ్మకు Rs.41,457/-
- చిన్నకౌకుంట్ల గ్రామం –పెంకల పాడు రమేష్ కు Rs.25,000 /-
- ఉరవకొండ టౌన్ – బండి సుహాసిని కు Rs.65,000/-
- ములిగిరి పల్లి గ్రామం – నెట్టేం రామలకస్మమ్మ కు Rs.67,729 /-
- ఉరవకొండ టౌన్ – జి అదేన్నకు Rs.25,800 /-
వజ్రకరూరు మండలం:-
- గడే హోతూరు గ్రామం – ఎన్ నాగరాజు కు Rs.31,278/-
- గడే హోతూరు గ్రామం – ఎం రామాంజనేయులు కు Rs.30,584/-
- ప్యాపిలి తండా గ్రామం – మూడ్ మంగమ్మ కు Rs.25,000/-
- NNP. తాండ గ్రామo – రామావత్ సావిత్రి కు Rs.23,920/-
- వెంకటం పల్లి చిన్న తాండ గ్రామం – ఎం రాముడు నాయక్ కు Rs.25,000/-
- J. రాంపురం గ్రామం – సయ్యద్ హుస్సేన్ బి కు Rs.41,048/-
- గంజికుంట గ్రామం – చాకలి జయలక్ష్మి కు Rs.25,541/-
- చాబాల గ్రామం – గొల్ల గౌరీ కు Rs.67,038/-
- కొత్తకోట గ్రామం – వై అంజినప్ప కు Rs.21,084/-
- వెంకటం పల్లి గ్రామం – అంచుర వెంకటలక్ష్మి కు Rs.25,655/-
- తట్రకల్లు గ్రామం – కొత్త కురుబ శేఖర్ కు RS.51,673/-