విప్లవ యోధుడు అల్లూరి ఘనంగా జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్వతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఏలేశ్వరం మండల సిపిఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు కొనియాడారు. ఈమేరకు శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128 జయంతి పురస్కరించుకుని మండలంలోని భద్రవరం, ఏలేశ్వరం గ్రామాల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నిర్వహించారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆదివాసీల హక్కులపై చైతన్య స్ఫూర్తిని నింపిన మహా యోధుడు అల్లూరి అన్నారు. ఈ కార్యక్రమాలలో సి ఐ టి యు నాయకుడు పిల్లా రాంబాబు,గండి వెంకట్రావు, రౌతు సత్యనారాయణ,బత్తుల వీర్రాజు,గుగ్గిరాల రాంబాబు, బాలా త్రిపుర సుందరి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

    ప్రత్తిపాడు / శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- ప్రత్తిపాడు లో ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఏర్పాట్లు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు మండల…

    అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

    శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మాజీమంత్రి వైసీపీ పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వన దుర్గమ్మ ఆలయంలో ఆషాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

    ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

    అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

    అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

    సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

    సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్.  రాజీ విధానం రాజ మార్గం

    విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

    విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్