తెరపైకి వచ్చిన మహిళ ఎవరో కాదు ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన కవిత..

ఎస్ఆర్ పురం,మన న్యూస్…ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కీర్తిశేషులు భూపతి నాయుడు కుమార్తె కవిత… శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలంలో మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సార్ నేను ఎస్ఆర్ పురం మండలం చెందిన మహిళను నాకు ఎస్ ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్ష పదవి నాకు అవకాశం కల్పించండి, నేను తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలకంగా పార్టీ అభివృద్ధికి కృషి చేశాను ఈసారి ఎస్ఆర్ పురం మండల అధ్యక్ష పదవి కవిత అనే నాకు మహిళకు అవకాశం కల్పించండి అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కోరారు.. ఉన్నట్లుండి అధ్యక్ష పదవి కావాలని కోరడంతో.. అక్కడున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అవాక్కు గురయ్యారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *