

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రోసిడింగ్ కాపీలను గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంజి హనుమాన్లు,నాయకులు ఇస్మాయిల్ లు కలిసి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో అందించడం జరిగిందన్నారు.గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.