

కడప జిల్లా: కాజీపేట: ఏప్రిల్ 15: మన న్యూస్: వైయస్సార్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు అంకాలమ్మ జాతర పాల్గొన్న. సందర్భంగా మూడవరోజు వైఎస్ఆర్ సీపీ నాయకుడు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు దుంపలగట్టు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ నాయకులు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ , పార్టీ జిల్లా అధ్యక్షులు పి . రవీంద్రనాథ్ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా , జిల్లా పరిషత్ చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి , మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి , బద్వేలు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి , బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీరనారాయణ రెడ్డి , జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి పలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*