నెల్లూరు జిల్లా కలెక్టర్ తో భేటి అయిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రైతులు, కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లింపులు మరియు
షుగర్ ఫ్యాక్టరి భవిషత్ కార్యాచరణ పై తో చర్చలు.రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకళ్తాను.దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరి భవిషత్ కార్యాచరణ పై రైతు సంఘ నాయకులతో కలిసి సోమవారం కలెక్టర్ ఓ ఆనంద్ తో చర్చించారు. రైతులు మరియు కార్మికుల బకాయిలు త్వరగా చెల్లించేలా కృషి చేయాలని కలెక్టర్ ను కోరారు. చక్కెర కర్మాగారం పునః ప్రారంభం చేసినా లాభసాటి కాదన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ కలెక్టర్ ఆనంద్ వాదనలతో రైతు సంఘ నాయకులు ఏకీభవించారు. షుగర్ ఫ్యాక్టరికి చెందిన 124 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎపి ఐ ఐ సి అప్పగించేందుకు భాగస్వామ్య రైతులు సహకరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ కలెక్టర్ ఆనంద్ సూచనలకు రైతు సంఘ నాయకులు అంగీకరించారు. షుగర్ ఫ్యాక్టరి పునః ప్రారంభం, యితర భూ వివాదాలకు సంబంధించి వివిధ కోర్టులలో వున్న న్యాయపర వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు రైతు సంఘ నాయకులు సమ్మతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన వెంటనే మానవతా దృక్పధంతో స్పందించి కార్మికుల రావాల్సిన 28 కోట్లు బకాయిలు చెల్లించేందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు. చక్కర కర్మాగార భవితవ్యంపై రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకళ్తానన్నారు. కోవూరు ప్రాంత అభివృద్ధికి కార్మిక మరియు రైతు సంఘ నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, రైతు సంఘ నాయకులు గండవరపు శ్రీనివాసులు రెడ్డి, హరిరెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, జెట్టి రవీంద్ర రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///