

మనన్యూస్,నెల్లూరు:మాజీ ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు వేదాయపాళెం సెంటరులోని ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్యతో కలిసి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
భారీ కేక్ కట్ చేసిన ప్రజాప్రతినిధులు.ఈ సందర్భంగా
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ
బాబు జగ్జీవన్ రామ్ దళితులకే నాయకుడు కాదు..దేశానికి ఒక రోల్ మోడల్ అని అన్నారు.
50 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్ గా కొనసాగిన గొప్ప నాయకుడు
మచ్చలేని ప్రజాప్రతినిధిగా ఆదర్శప్రాయమైన నాయకుడిలా కొనసాగారు అని అన్నారు.
