కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ఎస్సై అరుణ్‌,రైటర్‌ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.గురువారం పోలీస్‌స్టేషన్‌లో నేరుగా లంచం తీసకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకుట్లు తెలిసింది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *