శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించండి : బొడుగు ముని రాజా యాదవ్
Mana News :- తిరుపతి,నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలకమండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని బొడుగు ముని రాజా యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు అమరావతిలో ఎమ్మెల్యే…