Tag: #SportsNews

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మన ధ్యాస మక్తల్: పట్టనంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో 1990-91 బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులైనటువంటి రమేష్ శెట్టి , ఎం శివకుమార్ , మనోహర్ , ఎల్లప్ప &…

వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘనంగా సత్కారం.

మన ధ్యాస, మక్తల్:మక్తల్ పట్టణంలోని సత్యసాయి ఆలయంలో వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులను ఘనంగా సత్కరించారు. వనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న నేతృత్వంలో,వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా,జర్నలిస్టులకు శాలువా కప్పి…

వనితా క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెడ్ షీట్లు, సామాగ్రి అందజేత.

మన ధ్యాస, మక్తల్:వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జన్మదినం పురస్కరించుకొని గురువారం మక్తల్ పట్టణంలోని ఆనంద నిలయం లోని విద్యార్థులకు వనితా క్లబ్ ఆధ్వర్యంలో బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా…

అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.

మన ధ్యాస, మక్తల్: మండలం చిట్యాల వాగు నుంచి మక్తల్ పట్టణానికి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మక్తల్ పోలీసులు పట్టుకున్నారు.యాదవ్ నగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించకపోవడంతో…

మక్తల్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.

మన ధ్యాస, మక్తల్:స్థానిక మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఘనంగా ఫ్రెషర్స్ డే (స్వాగతోత్సవ వేడుకలు) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఈ నారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా…

అయ్యప్ప డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రేషర్స్ డే వేడుకలు.

మన ధ్యాస, మక్తల్: గురువారం పట్టణంలోని అయ్యప్ప కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయ్యప్ప డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ అనంతరెడ్డి మాట్లాడుతూ,విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని గొప్ప ఫలితాలు సాధించాలని,విద్యార్థులు జీవితం లో ఉన్నత…

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.

మక్తల్ , మన ధ్యాస: నియోజక వర్గంలోని మాగనూరు మండలం గజరందొడ్డి గ్రామ శివారులోని పామాయిల్ తోటలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్, మాగనూర్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి…

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ల పట్టివే.

మన ధ్యాస, మక్తల్ :అక్రమంగా వేసుకున్న తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఐస్కొన్న తరలిస్తున్న…

వైష్ణవి కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..

మక్తల్ మన ధ్యాస : పట్టణంలోని సంగంబండ రోడ్ లో ఉన్న వైష్ణవి బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం..ప్రథమ సంవత్సర విద్యార్థులకు సీనియర్లు ఘనంగా స్వాగతం…

మూడోసారి మక్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అల్కూరి రవికుమార్.

తన విశ్వసనీయతకు పట్టం కట్టిన మంత్రి వాకిటి శ్రీహరికి,ధన్యవాదాలు తెలిపిన రవికుమార్. మన ధ్యాస, మక్తల్; సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని నిబద్దతతో విశ్వసనీయతతో సేవ చేసి, ఎదురుచూసిన వారికి కాంగ్రెస్ పార్టీ దోక చేయబోదని, అలాంటి వారికే పట్టం కడతారని…