విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 24 :– ఉన్నత చదువులు చదివిస్తామని వెల్లడి. 100 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్య పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 587 మార్కులు…