విశ్వవిజేతగా టీమిండియా.. వికెట్లతో దాండియా ఆడిన కోహ్లీ, రోహిత్!
Mana News :- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ…







