43 ఏళ్ల నాటి స్నేహం పునరావృతం.
పెయింట్ షాప్ కుమార్ జన్మదినాన రేణిగుంట పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. రేణిగుంట అక్టోబర్ 09. కాలం ఎంత మారినా చిన్ననాటి మిత్రుల అనుబంధం చెరిగిపోదని నిరూపిస్తూ, రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-1984 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సుదీర్ఘమైన…