జుక్కల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా అద్నాన్ మాట్లాడుతూ..ఈ బాధ్యతను నాకప్పగించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,జిల్లా…