Author: SAMBAIAH1

నిరుద్యోగాన్ని రూపుమాపడమే సీఎం చంద్రబాబు దేయం ……..ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

మన న్యూస్, నాయుడుపేట :రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు పనిచేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. మంగళవారం నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ…

కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు……… నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ

మన న్యూస్ ,నెల్లూరు ; కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.ఓటమిపాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ మంగళవారం నెల్లూరు నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

నెల్లూరు రూరల్ లో లిటిల్ విల్లే స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక బీవీనగర్ సెంటర్ సమీపంలో లిటిల్ విల్లే స్కూల్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. స్కూల్ లో…

కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చే ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కులు పంపిణీ

మన న్యూస్ ,కావలి:అనారోగ్య కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.25,80,418 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.…

తెలుగు రాష్ట్రాల సునామీ పుట్టినరోజు……జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:చెప్పిందే చేస్తాం…చేసేదే చెప్తాం…బేషజాలు లేవు.. భయాలు లేవు..కల్మషాలు లేవు… కల్పితాలు లేవు….విమర్శ ఎంత పెద్దదైనా… విరోది ఎంతటి మొనగాడైనా…బ్రో ఐ డోంట్ కేర్… అంటూ తనదైన శైలిలో దశాబ్దాలుగా తిరుగులేని కథానాయకుడుగా ఎదురులేని ప్రజాసేవకుడిగా తెలుగు వారి గుండెల్లో…

పోలం రెడ్డి దినేష్ రెడ్డి ని కలిసిన గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEMCL),తెలుగు దేశం పార్టీ (TDP) చైర్మన్ జాతీయ ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ ని వారి నివాసంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగుల మర్యద పూర్వకంగా కలవడం జరిగింది.వేస్ట్…

త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, జూన్ 10:- జిల్లాలో ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- దివ్యాంగులకు సేవ చేయడంలోనే సంతోషం ఉంది- జిల్లాలో ఇప్పటివరకు 950 మందికి ట్రై సైకిళ్ల అందజేతదివ్యాంగులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషం…

పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,ఇందుకూరుపేట:- గంగపట్నంలో ఘనంగా ప్రారంభమైన పల్లెపండుగ- పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- సీఎం చంద్రబాబు , పవన్‌ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు వసతులుపల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి…

అన్ని తరాల వారికి మెచ్చిన హీరో బాలయ్య బాబు….. పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….నందమూరి బాలకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రోజు నెల్లూరులో…

ఉపాధ్యాయులతో పాటు వైఎస్ఆర్సిపి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం

మన న్యూస్, నెల్లూరు: ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానంతో 50 వేల మంది SGT లు పడుతున్న ఇబ్బందుల పట్ల వైయస్ఆర్సీపీ ముందుకొచ్చి అన్ని విధాల ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి జరిపిన పోరాటం సత్ఫలితాన్నిచ్చింది.ఉపాధ్యాయులు,…