ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు…పరిస్థితి విషమం…రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర…
రేణిగుంట మే 18 స్థానిక రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయ చంద్ర తెలిపారు. గొల్లపల్లి కూడలి వద్ద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా…