పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ తవణంపల్లె జూన్-28 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, కాణిపాకం పట్నం గ్రామానికి చెందిన ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అందజేశారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే మురళీమోహన్ కార్యాలయంలో కాణిపాక పట్నం గ్రామానికి…
జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి
మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…
సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జూన్-14 కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన…
శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ పట్టభద్రుల దినోత్సవం నిర్వహించిన యాజమాన్యం
మన న్యూస్ చిత్తూరు జూన్-14 చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల (అటానమస్) ఆర్ వి ఎస్ నగర్ బి.ఫార్మసీ విద్యార్థుల పట్టభద్రుల వేడుక ఘనంగా నిర్వహించబడం జరిగింది. విద్యార్థుల విద్యార్హతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం, విద్యార్థుల…
ఏ.గొల్లపల్లిలో 47 మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..
మన న్యూస్ తవణంపల్లె జూన్-11 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, ఏ.గొల్లపల్లి గ్రామంలోని దళితవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాల లభ్యత కల్పించేందుకు చేపట్టిన చర్యలు ఫలవంతం అయ్యాయి. బుధవారం జరిగిన ఇంటి…
ఏ.గొల్లపల్లిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్, పూతలపట్టు ఎమ్మెల్యే..
మన న్యూస్ తవణంపల్లె జూన్-11 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలోని ఏ.గొల్లపల్లిలో బుధవారం ఏరువాక పౌర్ణమి ఉత్సవాన్ని గ్రామీణ రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు…
మోడల్ ప్రైమరీ పాఠశాలల ద్వారా విద్యా ప్రమాణాల పెంపు
మన న్యూస్ తవణంపల్లి జూన్-11 తవణంపల్లి మండలంలో పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తం 8 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి మోడల్ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు తో పాటు,…
అరగొండ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి వేడుకలు
మన న్యూస్ తవణంపల్లి జూన్-11 మండలంలోని అరగొండ సమీపంలో గల అర్దగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు 11వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు సుదర్శన…
కాళికాదేవి, విజయ వినాయక స్వామి దేవస్థాన మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాధ్ రెడ్డి..
మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళికాదేవి మరియు విజయ వినాయక స్వామి వారి దేవస్థానం మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్…
సరకల్లు గ్రామంలో వేరుశెనగ విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాథ్ రెడ్డి..
మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ విత్తనాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన…