రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలు అందిస్తున్నరు అంటున్న ,, రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు..!!
కలిగిరి, నవంబర్ 24 :మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :/// రైతును రాజు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలను అమలు చేయనున్నారని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అన్నారు.…