

మనన్యూస్,పినపాక:మండల గిర్ధావర్ 1 గా
సి హెచ్ గణపతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.గతంలో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు.సోమవారం తాసిల్దార్ అద్దంకి నరేష్ ను కలసి నియామక పత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు.ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.