

గంగాధర నెల్లూరు నియోజకవర్గం MLA,ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గని సన్మానిచ్చిన నాయకులు
Mana News :- వెదురుకుప్పం మండలం:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ అధినేత శ్రీ డాక్టర్ వి.ఎం.ధామస్ ఇప్పుడు మన తిరుపతి న్యూ బాలాజీ కాలనీ లో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం కు హాజరై శుభాకాంక్షలు తెలిపిన వెదురుకుప్పం టిడిపి నాయకులు గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ , నియోజకవర్గం అధ్యక్షులు చాణిక్య ప్రతాప్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనంద రెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి రమేష్ నాయుడు,వెదురుకుప్పం మారేపల్లి మురళి, బొమ్మయపల్లి బూత్ కన్వీనర్ పవన్ కుమార్, అనిల్ ,పచ్చికాపల్లం పంచాయతీ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి పల్లిపట్టు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెంగళూరు ఇండ్లు చంగల్ రాయులు, యవ నాయకులు యోగేష్, జనసేన పార్టీ మండల కార్యదర్శి పరమేష్,లోకేష్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.