
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు కల్కి అవతారంలో అశ్వ వాహనంపై భక్తులకు శ్రీ మలయప్ప స్వామి వారు దర్శనం ఇచ్చారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
నాలుగు మాడ వీధుల్లో భక్తజన కోలాహలం నడుమ సాగిన ఊరేగింపులో ఆయన స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
