

బంగారుపాళ్యం-డిసెంబర్ 20 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లి గ్రామ వాస్తవ్యులు ఆర్ .ఎమ్ .ఈశ్వర్ నాయుడు(బెంగళూరు) కాణిపాకం కమ్మ భవన్ లో డీలక్స్ ఏసి రూమ్ కు విరాళములు అందించడం జరిగింది.వీరికి కాణిపాకం కమ్మవారి నిత్య అన్నదాన సత్రం తరుపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆడపగుండ్లపల్లి వాస్తవ్యలు మనోహర్ నాయుడు,సోప్ప మురళీనాయుడు,సోప్ప గణపతి నాయుడు