కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 08,(నాగరాజు కె ).

ఏపీ టీ ఎఫ్ -257 కలిగిరి మండల శాఖ నిర్వహించిన మెగా టాలెంట్ టెస్ట్ లో కలిగిరి మండలం పలువురు ఉపాధ్యాయులుకు అవార్డులు, అందుకున్న బహుమతులు వారి వివరాలు 1)బి. అనన్య, ఏపీ మోడల్ స్కూల్, 2) కె. మైథిలి,జడ్ పి హెచ్ ఎస్ సిద్దనకొండూరు 3)కె యశ్వంత్ జడ్ పి హెచ్ ఎస్ సిద్దనకొండూరు, 4)ఎస్. మౌరి కార్తీక్ జడ్ పి హెచ్ ఎస్ తెల్లపాడు, 5)కె. మన్విత జడ్ పి హెచ్ ఎస్ సిద్దనకొండూరు 6) ఎమ్. మవీన్ జడ్ డ్ పి హెచ్ ఎస్ కలిగిరి 7) ఎమ్. నాగ వైష్ణవి ఏపీ మోడల్ స్కూల్ కలిగిరి స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమానికి.కలిగిరి ఎమ్ ఈ ఓ జి సురేష్ , ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ,ఇ. రమణయ్య , ఏ. ఎల్. ప్రసాద్ , ఎల్. శ్రీనివాసులు,ఏ. ఎస్. ప్రకాష్ ,పి ప్రకాష్ , రమేష్ , పి. శ్రీను , కె. కొండలరావు, రామ్మోహన్ ,లక్ష్మయ్య , అమీర్ , నాయబ్ ,నరేంద్ర , హజరత్ , సునీల్ ,శివ కళ్యాణి, షాహినా , జి. కృష్ణయ్య, ఎమ్. మహేష్,రత్నం , ఏడుకొండలు, హరి కృష్ణ ,ఎస్ వెంకటేశ్వర్లు సార్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మిత్రులందరికీ మండల శాఖ తరుపున ధన్యవాదములు తెలుపినారు.అనంతరం విజేతలకు అభినందనలు తెలియజేశారు.
