మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు మాగుంట లేఔట్ లోని మేనియా థి సెలూన్ ను రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె షరిణి ప్రారంభించినారు . ఈ సందర్భంగా షరీణి మాట్లాడుతూ……నగరంలో నూతన వ్యాపారాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేశారు. ఈ సెలూన్ షాప్ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచీలను స్థాపించి, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల సంతృప్తిని సాధించాలని సూచించారు.మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ……..2004 సంవత్సరంలో ప్రారంభించి 22 సంవత్సరాల నుండి 15 నగరాలలో, 4 రాష్ట్రాలలో,80 పైగా సెలూన్ లతో విజయవంతంగా నడుస్తున్నమేనియా ది సెలూన్ నెల్లూరు నగరంలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. మహానగరాలకు దీటుగా నెల్లూరు అభివృద్ధి చెందడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.మేనియా ది సెలూన్ లో రేట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సెలూన్ అధినేతలు రాకేష్ విశాల్ లకు అభినందనలు తెలియజేశారు.నెల్లూరు నగర మాజీ మేయర్ భాను శ్రీ మాట్లాడుతూ…….. నెల్లూరులో మేనీయా ది సెలూన్ రాకేష్ విశాల్ ఆధ్వర్యంలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. మహిళలకు, పురుషులకు ఇక్కడ సర్వీస్ అందించడం జరుగుతుందని అని అన్నారు. మేనియా ది సెలూన్ రాకేష్ మాట్లాడుతూ……. మా మేనీయా ది సెలూన్ ను ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరిణి కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సెలూన్ ఈ సెలూన్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మదీనా అధినేత షేక్ ఇంతియాజ్, నగర మాజీ మేయర్ భాను శ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.మేము అందిస్తున్నాం సర్వీసులలో ప్రారంభ ఆఫర్ గా 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ముందుగా 9550056777 కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రాగలరని కోరారు. మా వద్ద హెయిర్ కట్,కలర్,హెయిర్ కేర్, స్కిన్ కేర్,బాడీ కేర్,ట్రీట్మెంట్, ఫేషియల్,హైడ్రా, ఫేషియల్, బ్రిడల్ మేకప్ మొదలుకు సర్వీసులో కలవు అని అన్నారు. ఈ సర్వీసులు నెల్లూరు నగర ప్రజలు సద్విని చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో విశాల్, రాకేష్ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.













