పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లో బజారు ల నందు గడ్డి విపరీతంగా ఉండడం తో గడ్డి మందు కొట్టించి గ్రామ న్నీ సుబ్రపరిచిన వైనం…!!!

కలిగిరి నవంబర్ 2 :(మన ధ్యాస న్యూస్ ):///
కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లోని 4 ఆవాస గ్రామాలు కలవు ఇవి పెద్దకొండూరు, పెద్దపాడు,అయప్ప రెడ్డి పాలెం, అట్ల అగ్రహారం, గ్రామలు కలవు, ఐతే మొంతా తుఫాన్ ప్రభావం వలన భారీ వర్షాలు కారణం వలన విధి లైట్స్ వెలగకపోవడం తో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక నాయకులు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు వెంటనే స్పందించి, పంచాయతీ అధికారులు తో మరియు గ్రామ సర్పంచ్ మొక్క సుజాత, మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, లకి తెలియజేయడం తో వెంటనే వాళ్ళు స్పందించి గ్రామంలోని వీధి దీపాలు వేసి గ్రామస్తులికి వెలుగు నివ్వడం జరిగింది. అంతే కాకుండా పెద్దపాడు, పెద్దకొండూరు, అయ్యప్ప రెడ్డి పాలెం, అట్ల అగ్రహారం, గ్రామా ల లోని బజారులు ల లో గడ్డి విపరీతంగా ఉండడం తో గడ్డి మందు కొట్టించడం పెద్దకొండూరు గ్రామాన్ని అభివృద్ధి పదం తో ముందుకు తీసుకెళ్తున్నరు. అంతే కాకుండ ఎక్కడ చేయని విధముగా పదాకొండూరు గ్రామ పంచాయతీ ని అభివృద్ధి తో ముందుకు తీసుకుపోతున్నారు.ఈ అభివృద్ధి ని చూసి గ్రామస్తులు సంతోష వ్యక్తం చెందినారు.










