కలిగిరి సెప్టెంబర్ 20 :(మనద్యాశన్యూస్ ):////

కలిగిరి మండలం పెద్ద అన్నలూరు గ్రామం లో అంగన్వాడీ కేంద్రంలో “పోషన్ మాహ్” కార్యక్రమం న్నీ అంగన్వాడీ టీచర్ పి సునీతమ్మ అధర్వం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నికి సి డి పి ఓ పద్మజకుమారి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల తల్లి తండ్రులు ఆధ్వర్యంలో ఆహారపు అలవాట్లు ను పద్ధతులును గురించి అవగాహన కల్పించడం జరిగింది.స్తులకాయం నివారణ, బాల్యదశ మరియు విద్య, శిశు మరియు చిన్న పిల్లల స్థానికనికి మద్దతు, డిజిటలెన్ మీద అవగాహనా కల్పించడం జరిగింది.చిరుధాన్యాలు, టిఫిన్, స్నాక్స్ గా ఆహారం లో చేర్చు కోవాలి అని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ పి విజయలక్ష్మి,స్కూల్ టీచర్ టి మహేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్ పి సునీత, హెల్పర్ యు మాధవి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *