

మన న్యూస్: వెదురుకుప్పం కత్తర్ దేశంలో దోహా సిటీ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయం చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ కు జీడీ నెల్లూరు నియోజవర్గం కార్వేటినగరం మండలం కేపీ అగ్రహారం పంచాయతీ జాండ్లపేట గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ నాయుడు మరియు
చంద్రశేఖర్ నాయుడు టీం ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.