గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శులకే

తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్

గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం మా దగ్గర ఉందని రెవిన్యూ శాఖలో నిర్దిష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని వాటి అన్నింటిని కూడా గత ప్రభుత్వం ఉండగానే నిషేధిత జాబితా నుండి గ్రామ కంఠ భూములను తొలగించ బడ్డాయని తెలిపారు. అనంతరం గ్రామకంఠ భూములు రిజిస్ట్రేషన్ కి అర్హత కలిగి ఉన్నాయి. గ్రామ కంఠ‌ం భూములు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సబ్ రిజిస్టార్ శాఖ వారు రెవిన్యూ శాఖ నుండి ధ్రువపత్రాన్ని అడుగుతున్నారని తెలిపారు. సబ్ రిజిస్టర్ నుండి విఆర్ఓ నుండి తీసుకున్న ధ్రువ పత్రాలకు ఎలాంటి అర్హత లేదని, వాటికి సంబంధించి వీఆర్వో ధృవీకరించాల్సిన అవసరం లేదని గ్రామకంఠం పూర్తి అధికారం పంచాయతీ కార్యదర్శులకు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేయబ డ్డాయని పంచాయతీ కార్యదర్శులు ధ్రువపత్రాలు జారీ చేయడానికి పూర్తి అర్హత కలవారని వీఆర్వోల కు ఇందులో ఎలాంటి అధికారం లేదని తెలిపారు. ఇదివరకే నేను చూసిన కేసులు గ్రామకంఠ భూములకు సంబంధించి విలేజ్ సర్వేయర్ నుండి సంతకాలు అడుగుతున్నారని నా దృష్టికి రావడం జరిగిందని కానీ ఈ విషయంలో వారికి కూడా సంబంధం లేదని, పంచాయతీ కార్యదర్శి కి పూర్తి అధికారాలు ఉత్తర్యులు ఇచ్చినప్పుడు గ్రామ రెవెన్యూ లో ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడానికి అవకాశం లేదు, ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్ సంబంధించి తవణంపల్లి మండలంలోని ప్రజలు విషయాలను గ్రహించి పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలని తెలిపారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.