

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలోని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.పరీక్షలు రాస్తున్న ప్రతి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినీలు ప్రశాంతంగా,ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏకగ్రత తో పరీక్షలను రాసి మంచి ఫలితాలను సాధించాలి భవిష్యత్తులో బంగారు బాట వైపుగా అడుగులు వేసే ఉన్నత లక్ష్యంతో నడవాలి అని తెలిపారు.మంచి ఫలితాలను సాధించిన మీ తల్లిదండ్రులకు, గద్వాల నియోజకవర్గం మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.మరొక్కసారి ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది బెస్ట్ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి