షీలోక్ ఎంటర్టైన్మెంట్స్ – ప్రొడక్షన్ నెంబర్ 2 *కిల్ గేమ్ స్టార్స్* చిత్ర నిర్మాణం పూర్తి

Mana News:- మహిళా సాధికారత గురించి మహిళలందరిని మరొక్కసారి చైతన్య పరచడానికి ,అత్యవసర పరిస్థితుల్లో వాళ్లలోని పోరాటపటిమను మేలుకొలిపే స్ఫూర్తితో , షీలోక్ ఎంటర్టైన్మెంట్స్ – ప్రొడక్షన్ నెంబర్ 2 నిర్మించినటువంటి *కిల్ గేమ్ స్టార్స్* చిత్ర నిర్మాణం సరవేగంగా పూర్తి చేసుకుందని నిర్మాత డా.షీలా లోకనాథన్ తెలియజేశారు.ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని, సమస్యను పరిష్కరించే దిశలో ఒక లేడీ ఆఫీసర్ తన శక్తి యుక్తుల్ని ఉపయోగించి చివరికి విజయం ఎలా సాధించింది అనే దృక్పథంతో కథనం ఎంతో ఆసక్తికరంగా నడుస్తుందని నిర్మాత తెలియజేశారు.ఈ సందర్భంగా చిత్రనిర్మాత మాట్లాడుతూ, సాయి kala ఫౌండేషన్ చైర్మన్ మధుసూదన్ & టేక్ వాండో డిస్టిక్ ప్రెసిడెంట్ ధనంజయ ఈ చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.Actors –Dr.Sheela Lokanathan, Bhimas Ashok garu ,Vip cinemas Hari garu , Kavitha ,Manoj,Aishwarya,Vilson,Muni,Shiva,R.MonicaRaj,-, Govind , ( Director – Dop – Editing- Screenplay – DARBAR SK,) (Roshan – Assistant,) (Punith – Manager) ,(Music – Rajesh kota ) ( Story – Venkat and Darbar SK ) …PRODUCER – Dr.SHEELA LOKANATHAN )

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • June 30, 2025
    • 9 views
    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    కృష్ణాజీసేవలు మరువలేనివి

    కృష్ణాజీసేవలు మరువలేనివి