Mana News:- మహిళా సాధికారత గురించి మహిళలందరిని మరొక్కసారి చైతన్య పరచడానికి ,అత్యవసర పరిస్థితుల్లో వాళ్లలోని పోరాటపటిమను మేలుకొలిపే స్ఫూర్తితో , షీలోక్ ఎంటర్టైన్మెంట్స్ - ప్రొడక్షన్ నెంబర్ 2 నిర్మించినటువంటి *కిల్ గేమ్ స్టార్స్* చిత్ర నిర్మాణం సరవేగంగా పూర్తి చేసుకుందని నిర్మాత డా.షీలా లోకనాథన్ తెలియజేశారు.ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని, సమస్యను పరిష్కరించే దిశలో ఒక లేడీ ఆఫీసర్ తన శక్తి యుక్తుల్ని ఉపయోగించి చివరికి విజయం ఎలా సాధించింది అనే దృక్పథంతో కథనం ఎంతో ఆసక్తికరంగా నడుస్తుందని నిర్మాత తెలియజేశారు.ఈ సందర్భంగా చిత్రనిర్మాత మాట్లాడుతూ, సాయి kala ఫౌండేషన్ చైర్మన్ మధుసూదన్ & టేక్ వాండో డిస్టిక్ ప్రెసిడెంట్ ధనంజయ ఈ చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.Actors --Dr.Sheela Lokanathan, Bhimas Ashok garu ,Vip cinemas Hari garu , Kavitha ,Manoj,Aishwarya,Vilson,Muni,Shiva,R.MonicaRaj,-, Govind , ( Director - Dop - Editing- Screenplay - DARBAR SK,) (Roshan - Assistant,) (Punith - Manager) ,(Music - Rajesh kota ) ( Story - Venkat and Darbar SK ) ...PRODUCER - Dr.SHEELA LOKANATHAN )