మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మండలంలో జోరందుకుంటున్న కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు బుధవారం రోజు బ్రహ్మంగారి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా హోమ యజ్ఞలతో కనుల విందుగా కార్యక్రమాలను చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల సంఘ సభ్యులు సతీ సమేతంగా అందరూ పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *