సింగరాయకొండ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి
ఆధ్వర్యంలో వారి యొక్క సలహాలు సూచనలు తెలియపరుస్తూ ఎన్ డి ఏ కూటమి బలపరిచిన మూలగుంటపాడు పంచాయితీ MPTC -2 కూటమి జనసేన పార్టీ అభ్యర్థి ఐనాబత్తిన రాజేష్ కి గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి డోల కూటమి నాయకులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *