తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను తుడా కార్యాలయంలో జర్నలిస్ట్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రసాద్..తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి గత ఏడాది కాలపు అభివృద్ధి కార్యక్రమాలు, విశేష సేవలు మరియు ఆయన పనితీరును వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన “ఆర్టికల్ మెమెంటో”ను ఆయనకు బహూకరించి తమ అభినందనలు తెలియజేశారు.

