

మన న్యూస్:కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాం పల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి స్వామి ముదిరాజ్ నా దగ్గర గల్ఫ్ బైరాన్ లో విజల కోసమై కడప జిల్లా శ్రీనివాసులు దగ్గర డబ్బులు తీసుకుని గల్ఫ్ నుండి ఇండియాకు రావడం జరిగిందని ఇండియాకు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చిన శ్రీనివాసులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపకపోవడంతో శ్రీనివాసులు కూడా ఇండియాకు వచ్చి గంగిరెడ్డి స్వామి ఆచూకీ తెలుసుకొని కలిసి డబ్బులు అడగగా తేదీ 22/11/2024 నాటికి ఒక లక్ష 12 వేల రూపాయలను ఇస్తానని ప్రామిసర్ నోట్ కూడా వ్రాసి ఇచ్చిన గడువుకు డబ్బులు అడిగితే ఇవ్వడం లేదని కడప జిల్లా శ్రీనివాసులు నాలాగా ఇంకా ఎవరు కూడా ఈ యొక్క గంగిరెడ్డి స్వామి మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు ఎవరు ఇచ్చి మోసపోవద్దని తన బాధను మీడియాతో వ్యక్తం చేయడం జరిగింది ఇదే కాకుండా ఇక్కడి పరిచయస్తులు కొందరు నాకు డబ్బులు ఇప్పిస్తానని నన్ను మోసం చేశారు అని అన్నారు
