• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనింగ్ సంస్థ ‘క్యారియర్’ తన తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పేందుకు భూమి పూజ నిర్వహించింది.
  • ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కి, తిరుపతి పర్యటన సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు.
  • యువగళం నాయకుడు, రాష్ట్రాన్ని ఐటీ మరియు ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న లోకేష్ నాయకత్వంలో తిరుపతి జిల్లా పారిశ్రామికంగా మరింత శక్తివంతంగా మారుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *