తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు యశ్వంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి యశ్వంత్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనాలని,మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.



