మన ధ్యాస,నిజాంసాగర్ ,(జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రమేష్ యాదవ్, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు సయ్యద్ రఫీ లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్, సర్పంచులు కుమ్మరి రాములు,కిరణ్ , జీవన్, హరికుమార్,లోక్య నాయక్ , భూషణం గౌడ్,తదితరులు ఉన్నారు
