బంగారుపాళ్యం. మన ధ్యాస ,ఫిబ్రవరి 9. రిపోర్టర్ కమల్ రెడ్డి

ఎ.పి.యస్.ఆర్.టి.సి.చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు సోమవారం విజయవాడ లో వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించిన ఎ.పి.గీతకార్పోరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ గౌడ్,చిత్తూరు పార్లమెంటు టిడిపి ఈడిగ బిసి సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజ గౌడ్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం యువసేన ప్రధాన కార్యదర్శి లేబాకుల మురళి గౌడ్, జిల్లా ఈడిగ బిసి సాధికార సమితి సభ్యులు కొత్త పల్లె రెడ్డిప్పగౌడ్, వెంకటరమణ గౌడ్, విక్రమ్ గౌడ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *