

తవణంపల్లి ఆగస్టు 6 మన న్యూస్
నల్లిసెట్టిపల్లి గ్రామంవివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది.. నత్రజని ఎరువులను (యూరియా) ఎక్కువ వాడడం వల్ల కలుగు దృష్ప్రయోజనాలను మరియు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువుల, నానో యూరియా నానో డి ఎ పి వాడడం కలుగు ప్రయోజనాలను వివరించడం జరిగింది. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకం కింద వరి,రాగి,కంది పంటల కు భీమా పథకం అమలు చేస్తున్నారని తెలపడం జరిగింది.పాల్గొన్నవాళ్లు… మండల వ్యవసాయ అధికారి జి. ప్రవీణ్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వందన మరియు రైతులు పాల్గొన్నారు.
