దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్):- కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీమంత్రి దాడిశెట్టి రాజాను రాజా నివాసంలో మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని రాజా తో ముద్రగడ ఆకాంక్షించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో, మండలాల్లో, గ్రామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిబాబు రాజాకు వివరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విధివిధానాలను ప్రజలకు వివరించేలా త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని గిరిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో నరిసే శివాజీ , గౌతు స్వామి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకు విశేష స్పందన..!1000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా 20 కంపెనీలతో ఇంటర్వ్యూలు..!నిరుద్యోగ యువతీ యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్న కూటమి నేతలు..!

    వింజమూరు,మనన్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సారథ్యంలో వింజమూరులోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాకు సోమవారం విశేష స్పందన లభించింది. డిగ్రీ కళాశాలలోని మూడు…

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మండలంలోని రామానాయుడు పల్లి వద్ద రాష్ట్రప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు రకాల పండ్లు , పూలు తో చేసిన గజమాలలను క్రేన్ తో ఆయనకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకు విశేష స్పందన..!1000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా 20 కంపెనీలతో ఇంటర్వ్యూలు..!నిరుద్యోగ యువతీ యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్న కూటమి నేతలు..!

    ఎమ్మెల్యే  కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకు విశేష స్పందన..!1000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా 20 కంపెనీలతో ఇంటర్వ్యూలు..!నిరుద్యోగ యువతీ యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్న కూటమి నేతలు..!

    సకాలంలో తగిన నిధులను మంజూరు చేయించేందుకు కృషి ఎమ్మెల్యే బండారి

    సకాలంలో తగిన నిధులను మంజూరు చేయించేందుకు కృషి ఎమ్మెల్యే బండారి

    అందని ద్రాక్షగా మారిన చదువులు

    అందని ద్రాక్షగా మారిన చదువులు

    నెల్లూరు ,పడారుపల్లిలో సూపర్ k సూపర్ మార్కెట్ ప్రారంభం.

    నెల్లూరు ,పడారుపల్లిలో సూపర్ k సూపర్ మార్కెట్ ప్రారంభం.

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…