గంగాధర్ నెల్లూరు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.N. కుమార్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి..

గంగాధర నెల్లూరులో జన్మించి, ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు… రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ప్రజానాయకుడు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ముద్దుబిడ్డ, యువతలో ఆశాజ్యోతి, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ సంక్షేమ పాలనకు మార్గదర్శిగా నిలుస్తున్న మా ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు చూపుతున్న అభివృద్ధి దిశ, ప్రజల పట్ల చూపుతున్న ప్రేమ, సంక్షేమ పథకాల అమలు పట్ల ఉన్న నిబద్ధత.. ఇవన్నీ మీరు ఒక గొప్ప ప్రజా నాయకుడిగా ఎలా ఎదుగుతున్నారనే విషయానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.మీ నాయకత్వం వల్ల గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోంది. మిమ్మల్ని చూసి యువతలో నాయకత్వం పట్ల నమ్మకం పెరుగుతోంది. ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే మీ సంకల్పం మరింత బలపడాలని ఆశిస్తున్నాము.మీరు దీర్ఘాయుష్మానులై, మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ, ప్రజల కోసం అనేక మేలులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీ సేవలు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవాలని, దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ…శుభాకాంక్షలతో, N. కుమార్గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *